IIT – Delhi Jobs: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.63,000ల జీతంతో ఐఐటీ ఢిల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT - Delhi) ప్రాజెక్ట్ స్టాఫ్ (project staff) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

IIT - Delhi Jobs: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.63,000ల జీతంతో ఐఐటీ ఢిల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Iit Delhi Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2022 | 1:15 PM

IIT – Delhi Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT – Delhi) ప్రాజెక్ట్ స్టాఫ్ (project staff) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 5

ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (SRF)

అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా, బీటెక్‌/బీఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే టెక్నికల్ స్కిల్స్‌, కంప్యూటర్‌ ల్యాంగ్వేజీల్లో నేపుణ్యాలుండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.31,00 నుంచి 63,000ల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DU Students Demands one hostel per college: లేడీస్‌ హాస్టల్‌ స్థానంలో గోశాల..! ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్ధుల నిరసన గళం..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?