AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IISC Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ చేసిన వారు అర్హులు..

IISC Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులోని ఈ సంస్థలో హ్యుమన్‌ రీసోర్సెస్‌ సెక్షన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

IISC Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ చేసిన వారు అర్హులు..
Iisc Jobs
Narender Vaitla
|

Updated on: Feb 13, 2022 | 11:52 AM

Share

IISC Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులోని ఈ సంస్థలో హ్యుమన్‌ రీసోర్సెస్‌ సెక్షన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగంలో పోస్టులు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/బీఎస్సీ/బీసీఏ/బీవీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 28, 2022 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థలను ఆన్‌లైన్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700+అలవెన్సులు అందిస్తారు.

* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఓబీసీ/ ఇతర అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 02-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Also Read: Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. ఈ రోజు అటువైపు ఎవ్వరూ రావొద్దు. పోలీస్ శాఖ ఆదేశం..

Karnataka Hijab Row: డ్రెస్ కోడ్ సమానత్వాన్ని సూచిస్తుంది.. అయితే ఇది అందరికీ వర్తించాలంటున్న మేధావులు..!

Tragedy: కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న తండ్రి.. స్మశానవాటికలోనే మృతి, ఇద్దరి మరణంతో తల్లి అస్వస్థత

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?