Google Digital Marketing Course: ఉచితంగా డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సు అందిస్తోన్న‌ గూగుల్.. స‌ర్టిఫికేట్ కూడా..

Google Digital Marketing Course: ప్ర‌స్తుతం డిజిట‌ల్ మార్కెటింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఒక‌ప్పుడు ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొన‌డం అంటే అది అంత సుర‌క్షిత‌మైన‌ది కాద‌ని భావించే వారు. కానీ ఇప్పుడు...

Google Digital Marketing Course: ఉచితంగా డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సు అందిస్తోన్న‌ గూగుల్.. స‌ర్టిఫికేట్ కూడా..
Google Course
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2021 | 6:05 AM

Google Digital Marketing Course: ప్ర‌స్తుతం డిజిట‌ల్ మార్కెటింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఒక‌ప్పుడు ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొన‌డం అంటే అది అంత సుర‌క్షిత‌మైన‌ది కాద‌ని భావించే వారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ నుంచి ఏసీ, ఫ్రిడ్జ్‌ల వ‌ర‌కు అన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. చివ‌రికి కిరాణా సామానులు కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకుకే అవ‌కాశం ల‌భించింది. ఈ క్ర‌మంలోనే చిరు వ్యాపారులు సైతం ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసుకోవ‌డానికి వీలుగా గూగుల్ ఓ కోర్సును ప్ర‌వేశ పెట్టింది. వ్యాపార‌స్తుల‌కు డిజిట‌ల్ మార్కెటింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను గూగుల్ ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవ‌లం వ్యాపారుల‌కే కాకుండా విద్యార్థుల‌కు సైతం ఈ కోర్సు అందిస్తోంది గూగుల్‌. ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ కోర్సులో మొత్తం 26 మాడ్యూల్స్ ఉంటాయి, 40 గంటల కోర్స్ ఇది. ప్రతి మోడ్యూల్ లో మూడు నుంచి ఏడు వీడియోస్‌తో పాటు ప్రతీ వీడియో అర్థమైందో లేదో అని చెక్ యువర్ నాలెడ్జ్‌ అని ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రతి మాడ్యూల్ ఒక అస్సేస్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక కోర్సును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వారికి గూగుల్ డిజిటల్ ఆన్ లాక్ పేరుతో ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ ని గూగుల్ తో కలిసి ఇంటరాక్టివ్ అడ్వేర్టైజింగ్ బ్యూరో అండ్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్నాయి. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Also Read: Mi Fast Charger: భారత్‌లో విడుదల కానున్న ఎంఐ కొత్త ఫాస్ట్ ఛార్జర్.. దీని ప్రత్యేకతలు ఇవే..!

హిమాలయాల మీదుగా విమానాలు ఎందుకు ప్రయాణించవు..! తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు…!

ఆకాశం వైపు కాల్చిన బుల్లెట్ తిరిగి భూమిపైకి వస్తుందా? ఆ తర్వాత ఏం జరుగుతుంది..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే