AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GGH Kadapa Recruitment 2022: పదో తరగతి అర్హతతో కడప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. నెలకు రూ.37,100లజీతం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం (GGH Kadapa).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియన్‌ తదితర (Radiation Safety Officer Posts) పోస్టుల భర్తీకి..

GGH Kadapa Recruitment 2022: పదో తరగతి అర్హతతో కడప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. నెలకు రూ.37,100లజీతం..
AP Government
Srilakshmi C
|

Updated on: Jun 11, 2022 | 6:57 PM

Share

Kadapa Govt General Hospital Radiation Safety Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం (GGH Kadapa).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియన్‌ తదితర (Radiation Safety Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డీఆర్‌ఏ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.37,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, పీజీ, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ కార్యాలయం, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు