AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2022 Notification: గేట్‌ 2022 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారో తెలుసా?

GATE 2021 Notification: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2022 నోటిఫికేషన్‌ తాజాగా విడుదల చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే...

GATE 2022 Notification: గేట్‌ 2022 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారో తెలుసా?
Gate 2022
Narender Vaitla
|

Updated on: Aug 08, 2021 | 5:00 PM

Share

GATE 2022 Notification: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2022 నోటిఫికేషన్‌ తాజాగా విడుదల చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోర్‌ ఉన్నత విద్యతో పాటు కొన్ని ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇక ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో పీజీ లేదా పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈ ఏడాది గేట్‌ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తుంది.

గేట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు..

* గేట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్‌ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. * అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి అంటూ ఏది లేదు.

ముఖ్యమైన విషయాలు..

* ఈ ఏడాది గేట్‌ పరీక్షలో జియోమాటిక్స్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ పేపర్లను కొత్తగా యాడ్‌ చేశారు. * అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో.. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. * దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్‌ 24 చివరి తేదీ. * పరీక్షను 20200 ఫిబ్రవరి 5,6,12,13 తేదీల్లో నిర్వహిస్తారు. * పరీక్షా ఫలితాలను 2022, మార్చి 17న విడుదల చేస్తారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Telangana: తెలంగాణలో క్యాడర్‌ పోస్టులు.. ఉద్యోగ నోటిఫికేషన్‌లకు లైన్‌ క్లియర్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Niper Recruitment: గువహటి నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి