FRI Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులు.. ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

కేంద్ర ప్రభుత్వ టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాదూన్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఆర్‌ఐ).. 72 గ్రూప్‌-సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

FRI Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులు.. ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
FRI Dehradun
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 21, 2022 | 12:11 PM

కేంద్ర ప్రభుత్వ టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాదూన్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఆర్‌ఐ).. 72 గ్రూప్‌-సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఐటీఐ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 19, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.1500లు. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్థులు రూ.700లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • టెక్నీషియన్ (ఫీల్డ్/ ల్యాబ్ రిసెర్చ్) పోస్టులు: 23
  • టెక్నీషియన్(మెయింటెనెన్స్) పోస్టులు: 6
  • టెక్నికల్ అసిస్టెంట్(పారా మెడికల్) పోస్టులు: 7
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 5
  • ఫారెస్ట్ గార్డ్ పోస్టులు: 2
  • స్టెనో గ్రేడ్ 2 పోస్టులు: 1
  • స్టోర్ కీపర్ పోస్టులు: 2
  • డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ పోస్టులు: 4
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 22

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?