CUJ Recruitment 2022: నెలకు రూ.2,18,200ల జీతంతో సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

ఝార్ఖండ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 37 ఫైనాన్స్‌ ఆఫీసర్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, ప్రైవేట్‌ సెక్రటరీ, లైబ్రరీ అసిస్టెంట్‌, అటెండెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

CUJ Recruitment 2022: నెలకు రూ.2,18,200ల జీతంతో సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Central University of Jharkhand
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 21, 2022 | 12:27 PM

ఝార్ఖండ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 37 ఫైనాన్స్‌ ఆఫీసర్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, ప్రైవేట్‌ సెక్రటరీ, లైబ్రరీ అసిస్టెంట్‌, అటెండెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులను బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయసు విషయంలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 18, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్కు పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తు సమయంలో గ్రూప్‌ ఏ పోస్టులకు రూ.1000లు, గ్రూప్‌ బి పోస్టులకు రూ.500లు, గ్రూప్‌ సీ పోస్టులకు రూ.250లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,18,200ల వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

The Recruitment Cell Central University of Jharkhand Cheri-Manatu Campus, P.O.- Kamre P.S. – Kanke, Ranchi-835222 (Jharkhand).

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!