AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO-TBRL Recruitment 2022: బీఈ/బీటెక్ అర్హతతో.. డీఆర్‌డీవో- టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబరేటరీలో రీసర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని చండీగఢ్‌లోని డీఆర్‌డీవో- టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబరేటరీ (DRDo - TBRL).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF Posts) పోస్టుల భర్తీకి..

DRDO-TBRL Recruitment 2022: బీఈ/బీటెక్ అర్హతతో.. డీఆర్‌డీవో- టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబరేటరీలో రీసర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Drdo Tbrl
Srilakshmi C
|

Updated on: Jun 19, 2022 | 9:02 AM

Share

DRDO-TBRL Chandigarh Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని చండీగఢ్‌లోని డీఆర్‌డీవో- టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబరేటరీ (DRDo – TBRL).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ31000ల వరకు చెల్లిస్తారు

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఎంఈ/ ఎంటెక్‌లోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నెట్/గేట్‌ స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు

అడ్రస్: TBRL, Chandigarh, 160030.

ఇంటర్వ్యూ తేది: జూన్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్