AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

DRDO Recruitment: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని ఈ సంస్థలో యంగ్‌ సైటింస్ట్స్‌ ల్యాబొరేటరీ ఫర్ స్మార్ట్‌ మెటీరియల్స్‌ విభాగంలో..

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Narender Vaitla
|

Updated on: Jan 31, 2022 | 3:36 PM

Share

DRDO Recruitment: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని ఈ సంస్థలో యంగ్‌ సైటింస్ట్స్‌ ల్యాబొరేటరీ ఫర్ స్మార్ట్‌ మెటీరియల్స్‌ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెటలర్జికల్‌/ మెటీరియల్‌ సైన్స్‌ ఇంజనీరింగ్ (02), మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను jrjsm2022@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలి.

* అభ్యర్థులను మొదట పని గేట్‌ స్కోర్‌, అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 31,000 లతో పాటు హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Shamna Kasim: స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రకారుని ఫిదా చేస్తున్న పూర్ణ

Health Tips: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Snow Storm In USA: మంచుతుఫాన్‌తో అమెరికా గజగజ.. లైవ్ వీడియో

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల