DMHO Vizianagaram Jobs 2022: విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పరిధిలోని (DMHO Vijayanagaram) ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 194 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

DMHO Vizianagaram Jobs 2022: విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు..
Dmho
Follow us

|

Updated on: Aug 10, 2022 | 10:41 AM

DMHO Vizianagaram Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పరిధిలోని (DMHO Vijayanagaram) ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 194 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి/ఐటీఐ/ఇంటర్మీడియట్/డిగ్రీ/ పీజీ/డిప్లొమా/డీఫార్మసీ/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 20, 2022లోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా ప్రతి ఒక్కరూ రూ.250ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్‌ ఛాలెంజెడ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.38,720 వరకు జీతంగా చెల్లిస్తారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 10
  • ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • ఆడియోమెట్రీ టెక్నీషియన్/ ఆడియోమెట్రీషియన్ పోస్టులు: 2
  • బయో మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
  • కౌన్సెలర్/ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్-2 పోస్టులు: 1
  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 2
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 1
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 10
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 80
  • మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 2
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 11
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-2 పోస్టులు: 20
  • లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 4
  • మార్చురీ అటెండెంట్ పోస్టులు: 5
  • ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 6
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 11
  • ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు: 1
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 11
  • ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2
  • ప్లంబర్ పోస్టులు: 2
  • స్టోర్ అటెండర్ పోస్టులు: 4
  • శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 2
  • ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు: 2

అడ్రస్‌: DMHO/DME (Teaching Hospital’s) /DCHS Govt. Health facilities in Vizianagaram District, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా