AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMHO Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ పోస్టుల భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం..

ఏపీలో మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నాయి. ప్రొద్దుటూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

DMHO Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ పోస్టుల భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం..
AP Govt
Narender Vaitla
|

Updated on: Nov 17, 2022 | 8:07 PM

Share

ఏపీలో మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నాయి. ప్రొద్దుటూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్పెషలిస్ట్ డాక్టర్(జనరల్ ఫిజిషియన్/ పీడియాట్రిక్స్) (02), మెడికల్ ఆఫీసర్ (01) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్‌ఆర్‌ జిల్లా, కడప అడ్రస్‌కు పంపించాలి.

* ఎంవో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.53,000, ఎస్‌డీ పోస్టులకు రూ.1,00,000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 20-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!