TS Eamcet 2022: నవంబర్‌ 17 నుంచి తెలంగాణ ఎంసెట్‌ రెండో విడత ఫార్మసీ కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇదే..

తెలంగాణ ఎంసెట్‌-2022 ఫార్మసీ రెండో విడత కౌన్సెలింగ్‌ గురువారం (నవంబర్‌ 17) నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు..

TS Eamcet 2022: నవంబర్‌ 17 నుంచి తెలంగాణ ఎంసెట్‌ రెండో విడత ఫార్మసీ కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇదే..
TS Eamcet 2022 pharmacy 2nd round counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 17, 2022 | 8:52 AM

తెలంగాణ ఎంసెట్‌-2022 ఫార్మసీ రెండో విడత కౌన్సెలింగ్‌ గురువారం (నవంబర్‌ 17) నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందని విద్యార్ధులందరూ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని సూచించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబర్‌ 17వ తేదీన ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలన్నారు.

నవంబర్‌ 18న డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, నవంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. బీఫార్మసీ, ఫార్మాడీ, బీటెక్‌ బయో టెక్నాలజీ, బయో మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్న అభ్యర్ధులకు నవంబర్‌ 22వ తేదీన సీట్లు కేటాయిస్తామని కన్వీనర్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు