DMHO Prakasam Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేలకు పైగా జీతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (DH), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (DME).. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 166 మెడికల్ స్టాఫ్‌..

DMHO Prakasam Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేలకు పైగా జీతం..
Dmho Prakasam
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 11, 2022 | 9:57 AM

DMHO Prakasam District Medical staff  Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (DH), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (DME).. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం, జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, గవర్నమెంట్‌ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 166 మెడికల్ స్టాఫ్‌ పోస్టుల (Medical Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉమ్మడి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, తత్సమాన స్పెషలైజేషన్లో ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన సర్టిఫికేట్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా ప్రతి ఒక్కరూ రూ.250ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికాలంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 20, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపవచ్చు. విద్యార్హతలు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: The control of DM & HO / DCHS / Principal Government MedicalCollege /Superintendent Government General Hospital, Prakasam District, Ongole, AP.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే