IICT Recruitment: బీటెక్‌ అర్హతతో హైదరాబాద్‌ ఐఐసీటీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

IICT Recruitment: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులను నేరుగా ఇంటర్వ్యూ..

IICT Recruitment: బీటెక్‌ అర్హతతో హైదరాబాద్‌ ఐఐసీటీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 29, 2022 | 11:50 AM

IICT Recruitment: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులను నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (01), ప్రాజెక్ట్ అసోసియేట్-2 (02), ప్రాజెక్ట్ అసోసియేట్-1 (03), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌(కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ సేఫ్టీ/ ఫైర్ ఇంజినీరింగ్/ బయోటెక్నాలజీ), డిప్లొమా(ఇంజినీరింగ్ & టెక్నాలజీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను 05-08-2022 తేదీన, మధ్యాహ్నం 1 గంట నుంచి నిర్వహిస్తారు. ఉప్పల్‌ రోడ్‌, ఐఐసీటీ కాలనీ, తార్నక, హైదరాబాద్‌ అడ్రస్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్న విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ