CSIR-AMPRI Recruitment 2022: బీటెక్‌/బీఎస్సీ అర్హతతో అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలోని భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎంపీఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌..

CSIR-AMPRI Recruitment 2022: బీటెక్‌/బీఎస్సీ అర్హతతో అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
CSIR-AMPRI
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2022 | 7:26 AM

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలోని భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎంపీఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన 11 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సీఎస్‌ఈ/ఎలక్ట్రానిక్స్‌/మెటలర్జీ/మెటీరియల్‌ సర్వీసెస్‌/సివిల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/మెకాట్రోనిక్స్/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌, ఎలక్ట్రానిక్స్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/కెమిస్ట్రీ/ఫిజిక్స్‌/ స్సెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ, లైఫ్‌ సైన్సెస్‌లో బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం. అలాగే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ లేదా గేట్‌లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 2, 2022వ తేదీన కింది అడ్రరస్‌లో నిర్వహించే ఇంటర్వూకు నేరుగా హాజరుకావచ్చు. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంతోపాటు, ఇతర అలెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

అడ్రస్: CSIR-AMPRI, Bhopal.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..