AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CRPF: సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ క‌మాండెంట్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌రకు పైగా జీతం పొందే అవ‌కాశం..

CRPF Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 25 అసిస్టెంట్...

CRPF: సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ క‌మాండెంట్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌రకు పైగా జీతం పొందే అవ‌కాశం..
Crpf
Narender Vaitla
|

Updated on: Jun 20, 2021 | 6:23 AM

Share

CRPF Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 25 అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* సివిల్ ఇంజినీర్ విభాగాల్లో అసిస్టెంట్ క‌మాండ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. * పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిల‌ర్ డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. * అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విషయాలు..

* ఎంపికైన అభ్య‌ర్థులకు నెలకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు చెల్లిస్తారు. * ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రూ. 400 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. * అభ్య‌ర్థుల‌ను రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * అర్హ‌త‌, ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల‌ను రామ్‌పూర్, గ్రూప్ సెంట‌ర్‌, డీఐజీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అడ్ర‌స్‌కు పంపించాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ 30-06-2021 నుంచి ప్రారంభ‌మ‌వుతుండ‌గా.. చివ‌రి తేదీని 29-07-2021గా నిర్ణ‌యించారు.

Also Read: TS POLYCET 2021: తెలంగాణ పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి రుసుము లేకుండా మరో అవకాశం.. పూర్తి వివరాలివే

NID Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.? ఎలా అప్లై చేసుకోవాలి.

IIT kharagpur Recruitment: ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు