నిరుద్యోగులకు శుభవార్త.. 7వ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు.. 1080 పోస్టులకు వివరాలివే.!

కరోనా కాలంలో నిరుద్యోగులకు కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది. తూర్పు విభాగంలో ఖాళీగా ఉన్న 1080 సెక్యూరిటీ గార్డు పోస్టులను..

నిరుద్యోగులకు శుభవార్త.. 7వ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు.. 1080 పోస్టులకు వివరాలివే.!
Follow us

|

Updated on: Jun 08, 2021 | 11:16 AM

కరోనా కాలంలో నిరుద్యోగులకు కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది. తూర్పు విభాగంలో ఖాళీగా ఉన్న 1080 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్ధులు నిర్దేశిత ఫారం ద్వారా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. అంతేకాకుండా కోల్ ఇండియాలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

పోస్టుల వివరాలు..

  • పోస్టులు – సెక్యూరిటీ గార్డు పోస్టులు(1080)
  • రిజర్వేషన్ – జనరల్ – 822, ఎస్సీ – 163, ఎస్టీ – 81
  • అర్హత – 7వ తరగతి పాస్
  • వయోపరిమితి – 18-35 వయస్సు(జనవరి 9, 2021 నాటికి), ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, వెనుకబడిన తరగతుల వారికి 3 సంవత్సరక సడలింపు ఉంటుంది
  • నియామక విధానం – డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఫిట్‌నెస్ టెస్ట్
  • దరఖాస్తు చివరి తేదీ – జూన్ 15, 2021
  • ఫారం లింక్ – http://www.easterncoal.gov.in/notices/recruitment/20210521internalnotification.pdf
  • వెబ్ సైట్ లింక్ – http://www.easterncoal.gov.in/notices/recruitmentheader.aspx

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

Latest Articles
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..