CIPET Recruitment 2022: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చత్తీస్‌గఢ్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CIPET Raipur).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన..

CIPET Recruitment 2022: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగాలు
Cipet Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: May 06, 2022 | 5:58 PM

CIPET Raipur Faculty and Non Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చత్తీస్‌గఢ్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CIPET Raipur).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

పోస్టుల వివరాలు: లెక్చరర్, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, కన్సల్టెంట్‌ ట్రైనీ, ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డైరెక్టర్ అండ్‌ హెడ్‌, ఫ్లాట్‌ నెం 48, ఇండస్ట్రియల్‌ ఏరియా, రాయ్‌పూర్-493221, చత్తీస్‌గఢ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

NCERT Recruitment 2022: ఎన్సీఈఆర్టీలో సీనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు.. అర్హతలివే..

పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం