NCERT Recruitment 2022: ఎన్సీఈఆర్టీలో సీనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు.. అర్హతలివే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT)కి చెందిన ఎడ్యుకేషన్ ఇన్‌ సోషల్‌ సైన్సెస్.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టుల (Senior Project Fellow Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NCERT Recruitment 2022:  ఎన్సీఈఆర్టీలో  సీనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు.. అర్హతలివే..
Ncert
Follow us

|

Updated on: May 17, 2022 | 5:48 PM

NCERT Senior Project Fellow Recruitment 2022: న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT)కి చెందిన ఎడ్యుకేషన్ ఇన్‌ సోషల్‌ సైన్సెస్.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టుల (Senior Project Fellow Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు

మొత్తం ఖాళీలు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సోషల్‌ సైన్సెస్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: చాంబర్‌ ఆఫ్‌ హెడ్‌, డీఈఎస్‌ఎస్‌, ఎన్సీఈఆర్‌టీ, న్యూఢిల్లీ.

ఇంటర్వ్యూ తేదీ: మే 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Army Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో 58 గ్రూప్‌ సీ సివిలియన్‌ ఉద్యోగాలు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?