AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCRH Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భార‌త ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి (ACCRH New Delhi)... 22 మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

CCRH Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Ccrh
Srilakshmi C
|

Updated on: Sep 01, 2022 | 6:59 PM

Share

CCRH Medical Labo Technologist Recruitment 2022: భార‌త ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి (CCRH New Delhi)… 22 మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికేట్‌ ఉండాలి. అలాగే కనీసం రెండేళ్లపాటు సంబంధిత పనిలో అనుభ‌వం కూడా ఉండాలి. దరఖాస్తుదారల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/డబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.300 దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపిచవల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 150 మల్టపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు గానూ 150 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

అడ్రస్‌: Director General, central council for Research in Homoeopathy, 61-65, Institutional Area, Opposite D-BIock, Janakpuri, New Delhi-110058.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్..
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్..
మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!
మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!
వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబు
వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబు
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!
జరిమానాలు వసూలు చేస్తే సరిపోదు.. బోర్డుపై అఫ్రిది ఫైర్
జరిమానాలు వసూలు చేస్తే సరిపోదు.. బోర్డుపై అఫ్రిది ఫైర్
'మేం అమ్మానాన్నలయ్యాం'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో
'మేం అమ్మానాన్నలయ్యాం'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో
రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరు రియాక్షన్..
రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరు రియాక్షన్..
RRB రైల్వే రాత పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు..
ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు..