BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 323 హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు..

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF).. 323 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల..

BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 323 హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు..
Bsf
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 10, 2022 | 6:09 AM

BSF ASI Stenographer and HC Ministerial Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF).. 323 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) పోస్టులు 11, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు 312 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌ (10+2)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌/హిందీ షార్ట్‌హ్యండ్‌ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. వీటితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలుండాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 6, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్స్, షార్ట్‌హ్యండ్‌ టెస్ట్‌, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారు నెలకు రూ.25,500ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం:

  • హిందీ/ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 20 మార్కులు
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 20 మార్కులు
  • క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌లో 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 20 మార్కులు
  • న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌లో 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 20 మార్కులు
  • బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌లో 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 20 మార్కులు

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి