BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో వెల్డర్‌ పోస్టులు.. నెలకు రూ. 37 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

BHEL Recruitment: భారత ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL) వెల్డర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాగ్‌పూర్‌లోని సంస్థలో పవర్‌ సెక్టర్-వెస్టర్‌ రీజినయ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు...

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో వెల్డర్‌ పోస్టులు.. నెలకు రూ. 37 వేలకు పైగా జీతం పొందే అవకాశం..
Bhel Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 02, 2022 | 7:40 AM

BHEL Recruitment: భారత ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL) వెల్డర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాగ్‌పూర్‌లోని సంస్థలో పవర్‌ సెక్టర్-వెస్టర్‌ రీజినయ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 75 వెల్డర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ ఉత్తీర్ణతో పాటు బాయిలర్‌ వెల్డర్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 26-04-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, దరఖాస్తు హార్డ్‌ కాపీని ఆఫ్‌లైన్‌లో పంపించాలి.

* దరఖాస్తులను సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్ (హెచ్‌ఆర్‌), బీహెచ్‌ఈఎల్‌, పవర్‌ సెక్టర్‌ వెస్టర్న్‌ రీజియన్‌, 345 కింగ్స్‌వే, నాగ్‌పూర్ – 440001 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ అర్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 10-05-2022 చివరి తేదీ కాగా.. హార్డ్‌ కాపీలను 13-05-2022లోపు పంపించాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: Virat Kohli: ఆ ఇన్నింగ్స్ విరాట్‌ కోహ్లీలో విశ్వాసం కలిగిస్తుంది.. మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌..

Kejriwal: అలా చేయకపోతే గుజరాత్ నుంచి తరిమి కొట్టండి.. కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్

Jobs: ఉద్యోగాల వేట మానేసిన లక్షల మంది భారతీయులు.. కారణాలు అవేనట..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!