AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHEL Reecruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

BHEL Reecruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంపికైన...

BHEL Reecruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Narender Vaitla
|

Updated on: Sep 06, 2021 | 6:58 PM

Share

BHEL Reecruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని బీహెచ్‌ఈఎల్‌ సైట్‌లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలను కంపెనీ కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకుంటోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇంజనీర్‌ (సివిల్‌) – 07, సూపర్‌ వైజర్‌ (సివిల్‌) – 15 ఖాళీలు ఉన్నాయి.

* ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్ డ్యూయల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* సూపర్‌ వైజర్‌ (సివిల్‌) పోస్టులకు అప్లై చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* సివిల్‌ ఇంజనీర్ పోస్టుకు ఎంపికై వారికి నెలకు రూ. 71,040 జీతంగా అందిస్తారు. ఇక సూపర్ వైజర్‌ పోస్టుకు నెలకు రూ. 39,670 అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 04-09-2021 నుంచి ప్రారంభమవగా చివరి తేదీగా 24-09-2021 నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Neet Exam 2021: కొంతమంది కోసం లక్షాదిమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టలేం.. నీట్ వాయిదాకు సుప్రీం నో

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌ మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షలకుపైగా జీతం పొందే అవకాశం.

IIT Goa Recruitment: గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. రూ. 70 వేలకుపైగా జీతం పొందే అవకాశం.

Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..