AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ARCI Hyderabad Jobs 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు..67వేల జీతం..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (Project Scientist Posts) భర్తీకి..

ARCI Hyderabad Jobs 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు..67వేల జీతం..
Arci
Srilakshmi C
|

Updated on: Jul 18, 2022 | 12:28 PM

Share

ARCI Hyderabad Project Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 17

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (5) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌/పీహెచ్‌డీ/తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులు చెన్నైలో పనిచేయవల్సి ఉంటుంది.
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (4) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులు చెన్నైలో పనిచేయవల్సి ఉంటుంది.
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (1) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులు హైదరాబాద్‌లో పనిచేయవల్సి ఉంటుంది.
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (7) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులు చెన్నై, హైదరాబాద్‌లో పనిచేయవల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం..
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం..
దీపావళి టపాసుల వల్ల గాయపడ్డారా..? రూ.25 వేలు ఫ్రీ
దీపావళి టపాసుల వల్ల గాయపడ్డారా..? రూ.25 వేలు ఫ్రీ
దీపావళి వేడుకలను ప్రత్యేకంగా ఆస్వాదించాలా? అయితే ఈ 4 అద్భుతమైన..
దీపావళి వేడుకలను ప్రత్యేకంగా ఆస్వాదించాలా? అయితే ఈ 4 అద్భుతమైన..
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..