APVVP Recruitment: కడప ఏపీవీవీపీలో పీడియాట్రీషియన్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం పొందే అవకాశం..

APVVP Recruitment 2021: కడప జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ హాస్పిటల్స్‌ (ఏపీవీవీపీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డిస్ట్రిక్‌ కోఆర్టినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌కి చెందిన...

APVVP Recruitment: కడప ఏపీవీవీపీలో పీడియాట్రీషియన్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం పొందే అవకాశం..
Apvp Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 28, 2021 | 1:41 PM

APVVP Recruitment 2021: కడప జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ హాస్పిటల్స్‌ (ఏపీవీవీపీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డిస్ట్రిక్‌ కోఆర్టినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌కి చెందిన ఈ సంస్థలో పీడియాట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 పీడియాట్రీషియన్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌తో పాటు డీసీహెచ్‌/ఎండీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, ఏపీవీవీపీ, కడప, న్యూ కలక్టరేట్‌, ఓ బ్లాక్‌, కడప జిల్లా అడ్రస్‌లో సప్రందించాలి. * అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. * ఇంటర్వ్యూలను జులై 27 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,50,000 జీతంగా చెల్లిస్తారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: TS Polycet Results: విడుదలైన తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

APCOB Recruitment: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Indbank Recruitment: ఇండ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే.

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా?రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్
మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా?రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్