AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSDPS Job Notification: నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు..

APSDPS Job Notification: నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు
APSDPS Job
Srilakshmi C
|

Updated on: Sep 17, 2024 | 8:05 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జనవరి 01, 2025 నాటికి 40 ఏళ్లకు మించకూడదు.

విద్యార్హతలతోపాటు ఆర్గనైజేషనల్‌ స్కిల్స్ కూడా ఉండాలి. ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌ , డిజిటల్‌ కమ్యునికేషన్‌ టూల్స్‌లో అవగాహన ఉండాలి. ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడంలో పట్టు ఉండాలి. లీడర్‌షిప్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 28, 2024వ తేదీని (సాయంత్రం 5 గంటలలోపు) తుది గడువుగా నిర్ణయించారు. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 జీతంగా చెల్లిస్తారు. ఉద్యోగం పొందిన వారు విజయవాడలో పనిచేయవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి