AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీపీఎస్సీలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏపీ ఎండోమెంట్స్‌ (దేవాదాయ శాఖ) విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 60 ఖాళీలున్నాయి. 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండి

APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీపీఎస్సీలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Jan 01, 2022 | 12:47 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏపీ ఎండోమెంట్స్‌ (దేవాదాయ శాఖ) విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 60 ఖాళీలున్నాయి. 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. రాతపరీక్ష ద్వారా ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

నోటిఫికేషన్ వివరాలివే.. * పోస్ట్‌ పేరు: ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ -3 ( ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీస్‌) *మొత్తం ఖాళీలు: 60 *అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత * వయసు: 01.07. 2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. *ఎంపిక విధానం: రెండు దశల్లో రాత పరీక్ష (స్ర్కీనింగ్‌ టెస్ట్‌, మెయిన్‌ పరీక్ష) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (50 మార్కులు), హిందూ ఫిలాసఫీ అండ్‌ టెంపుల్‌ సిస్టంపై (100 మార్కులు) ప్రశ్నలుంటాయి. ఇక మెయిన్‌ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (150 మార్కులు), హిందూ ఫిలాసఫీ అండ్‌ టెంపుల్‌ సిస్టంపై (150 మార్కులు) ప్రశ్నలుంటాయి. *దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి *ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19

Also Read:

Kangana Ranaut: ముక్కంటీశుని సేవలో కంగనా రనౌత్‌.. రాహుకేతు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లింపు..

Liger: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న రౌడీ .. 24 గంటల్లో 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న లైగర్..

Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..

Follow Us
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .సోలో ఫ్లైట్‌తో సంచలనం
Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .సోలో ఫ్లైట్‌తో సంచలనం
ఆసియా ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?
ఆసియా ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?