AP Inter Supplementary Exams 2022: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులైలో..?

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (Inter Supplementary Exams) జులై రెండో వారంలో నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు (APBIES) ..

AP Inter Supplementary Exams 2022: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులైలో..?
Nter Supplementary Exams
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2022 | 8:00 AM

AP Inter Supplementary Exams time table 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే 6 ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 24 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్లకు కలిపి మొత్తం 9,14,423 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87,435 మంది రాస్తున్నారు. రాష్ట్రంలో 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల అనంతరం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (Inter Supplementary Exams) జులై రెండో వారంలో నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు (APBIE) ఆలోచిస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు మే 24తో ముగుస్తాయి. అనంతరం 20 రోజుల్లో ఫలితాలు విడుదల చేసి, జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఇంటర్‌ బోర్డు పరిశీలిస్తోంది.

Also Read:

Summer Tour 2022: దక్షిణ భారతదేశంలో ఈ ఫేమస్‌ బీచ్‌లకు ఎప్పుడైనా వెళ్లారా? ప్రకృతి అందాలకు నెలవులు..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు