AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Force Recruitment: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు..

Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేసన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన ఈ సంస్థ గ్రూప్‌ సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే..

Air Force Recruitment: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు..
Air Force Jobs
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 20, 2021 | 9:07 AM

Share

Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేసన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన ఈ సంస్థ గ్రూప్‌ సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 గ్రూప్‌ సీ సివిలియన్‌ ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో కుక్‌ (ఓజీ) పోస్టులు ఉన్నాయి. * ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఏఎఫ్‌ స్టేషన్‌ బీదర్‌లో రెండు పోస్టులు, కమాండెంట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ హైదరాబాద్‌లో మూడు ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. * అంతేకాకుండా సంబంధిత ట్రేడులో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తులను ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఏఎఫ్‌ స్టేషన్‌ బీదర్‌, కమాండెంట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి. * అభ్యర్థులను స్క్రూటినీ, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం.. మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!

Viral Video: అదృష్టమంటే ఈ కుక్కదే !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో

Eesha Rebba: మెస్మరైజింగ్ ఫోజుల్లో ఆకట్టుకుంటున్న ఈషా ఫోటో గ్యాలరీ

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!