Viral Video: అదృష్టమంటే ఈ కుక్కదే !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో
మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలసుకోబోతున్నాం.. శ్రద్ధగా వినండి... మీరు ఎవరినైనా "ఏమి బతుకురా నీది.. కుక్క బతుకు" అంటూ తిడుతున్నారా...
మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలసుకోబోతున్నాం.. శ్రద్ధగా వినండి… మీరు ఎవరినైనా “ఏమి బతుకురా నీది.. కుక్క బతుకు” అంటూ తిడుతున్నారా… మీకు బాగా కోపంగా ఉన్నవారిని ఎవరినైనా కుక్కతో పోలుస్తున్నారా…. అయితే ఈ వీడియో చూడండి… అప్పడు మీకు అర్ధమవుతుంది.. మీరు వాళ్లను తిట్టడం లేదు.. దీవిస్తున్నారు అని… నిజం.. ఎందుకంటే రాజభోగాలు అనుభవిస్తున్న ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఇది. ఈ భూమ్మీద సొంత ఇల్లు కూడా లేని చాలామంది మనుషులు ఉన్నారు. కానీ ఈ కుక్కకి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సొంత ఇల్లు కూడా ఉంది తెలుసా… దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి. పెంపుడు జంతువులను పెంచుకునే కొందరు వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వాటిని తమ ఇంటి సభ్యులతో సమంగా చూస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వాట్సాప్‌లో రూ. 500 ‘నకిలీ’ నోటు వీడియో.. వణికిపోతున్న వ్యాపారులు !! వీడియో
రూ. 50 వేలు దొరికాయి !! ఈ చిన్నారులు ఏం చేశారో చూడండి !! వీడియో
అమరభారతి.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు !! వీడియో
Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో
Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

