Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో
ప్రకృతిని ప్రేమించే వాళ్ల గురించి తెలుసు. కానీ, ప్రకృతిలో మమేకమైపోయే వ్యక్తుల గురించి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ, ఈ జంటను చూస్తే..
ప్రకృతిని ప్రేమించే వాళ్ల గురించి తెలుసు. కానీ, ప్రకృతిలో మమేకమైపోయే వ్యక్తుల గురించి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ, ఈ జంటను చూస్తే..ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది..ఎందుకంటే వీళ్లు గత కొద్ది రోజులుగా అడవుల్లో హాయిగా జీవితం గడుపుతున్నారు. అడవిలో ఓ టెంట్ వేసుకుని…జీవిస్తున్నారు. ఇంతకీ వీళ్లేవరూ..ఎక్కడివారనే కదా మీ సందేహం.. ఈమే పేరు ఎమిలీ. కెనడాలోని ఓ అడవిలో టెంట్ వేసుకొని తన బాయ్‌ఫ్రెండ్, రెండు కుక్కలతో హాయిగా నివసిస్తోంది. ఇకపోతే, ఆ టెంట్‌లోపల… ఆర్‌వీ పరుపుతో చేసిన బెడ్ కూడా ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో
Millionaire Girl: పదేళ్ల వయసులో కోటీశ్వరురాలైన చిన్నారి !! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
UAE Working days : దుబాయ్‌లో ఇక నుంచి పనిదినాలు నాలుగున్నర రోజులే !! వీడియో
Viral Video: భార్యను ఎత్తుకోబోయి.. వెనక్కిపడిన భర్త !! నవ్వాపుకోలేరు !! వీడియో
Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

