Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో

Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో

Phani CH

|

Updated on: Dec 19, 2021 | 7:15 PM

అదొక అడవి... ఆ అడవిలో ఓఇల్లు.. ఆ ఇంట్లో ఓ పెంపుడు కుక్క.. ఇది కథ కాదు.. నిజం.. సాధారణంగా విదేశాల్లో ఇళ్లు అడవులు, పర్వతాలకు దగ్గర్లో నిర్మించుకుంటారు.



అదొక అడవి… ఆ అడవిలో ఓఇల్లు.. ఆ ఇంట్లో ఓ పెంపుడు కుక్క.. ఇది కథ కాదు.. నిజం.. సాధారణంగా విదేశాల్లో ఇళ్లు అడవులు, పర్వతాలకు దగ్గర్లో నిర్మించుకుంటారు. ఎందుకంటే విండోనుంచి బయటకు చూస్తే మంచి వ్యూ కనిపించి ఆహ్లాదకరంగా ఉంటుందని భావిస్తారు. కానీ అందమైన సీనరీలే కాదు.. అప్పుడప్పుడూ వన్యమృగాలు కూడా దర్శనమిస్తాయి.. తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. కొలరాడోలోని గ్రాండ్‌ లేక్‌లో ఉన్న ఓ ఇంటికి పర్వత సింహం వచ్చింది. అయితే ఆసమయంలో ఆ ఇంటి డోర్‌ క్లోజ్‌ చేసి ఉంది. లేకపోతే ఇంట్లోకి ఎంటరైపోయేదే.. ఇదిగో అడవుల్లో ఇళ్లు నిర్మించుకుంటే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి మరి. అయితే ఈ ఘటన డిసెంబర్‌ 2న జరిగింది. ఆ టైంలో ఇంటి ఓనరు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆమె పెంచుకుంటున్న పెంపుడు కుక్క డోర్‌ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

షాక్‌ కొడుతున్న చాట్‌ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో

Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో

Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో

Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. లైవ్ వీడియో