షాక్ కొడుతున్న చాట్ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో
ఓ రెస్టారెంట్ వేసిన బిల్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇది చోలే-భతురే ప్లేట్.. ఒక్క ప్లేట్ వెయ్యి రూపాయల బిల్లు వేయడంతో ..
ఓ రెస్టారెంట్ వేసిన బిల్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇది చోలే-భతురే ప్లేట్.. ఒక్క ప్లేట్ వెయ్యి రూపాయల బిల్లు వేయడంతో ..అది చూసిన ప్రతిఒక్కరూ షాక్ తినటమే కాదు,..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ప్లేట్ చోలే పూరి తౌంజెడ్ రూపీసా….అంటూ అవాక్కవుతున్నారు..కానీ, ఈ ఖరీదైన చాట్ మనదేశంలో కాదులేండీ… స్వీడన్‌లోని కంట్రీ రెస్టారెంట్ ఫుడ్ చాలా కాస్లీ గురూ..ఎందుకంటే..స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి స్పైసీ.. స్పైసీ ఫుడ్ కోసం కంట్రీ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ ఒక ప్లేట్ చోలే పూరీ ఆర్డర్ చెప్పి డిన్నర్ చేశాడు..ఆ తర్వాత హోటల్ సిబ్బంది ఇచ్చిన బిల్ పేపర్ చూస్తే..అతనికి ఒక్కసారిగా కంగుతిన్న పనైంది…
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో
Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో
Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లైవ్ వీడియో
CJI NV Ramana: కోర్టు భవనాల సముదాయం ప్రారంభం.. లైవ్ వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

