Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో

Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో

Phani CH

|

Updated on: Dec 19, 2021 | 5:05 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్నివేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్నివేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్లిని ఆటపటిస్తున్న ఓ కోడి వీడియో ఇది.. ఇదిగో ఇక్కడో పిల్లి సైలెంట్‌గా కూర్చుని ఉంది..ఎదురుగా ఉన్న కోళ్లను చూస్తూ..ఎలా పట్టేదామా..? అని ఆలోచిస్తున్నట్టుగా చూస్తుంది..దాని ముందున్న ఒక కోడి పుంజు మెల్లిగా ఆ పిల్లి దగ్గరకు చేరింది…దాని ముక్కుతో పిల్లి తలపై పొడుస్తూ..గేలి చేసినట్టుగా వేధిస్తోంది..

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో

Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. లైవ్ వీడియో

CJI NV Ramana: కోర్టు భవనాల సముదాయం ప్రారంభం.. లైవ్ వీడియో

న్యూఇయర్‌ వేడుకలే వైరస్‌ వేదికలు కాబోతున్నాయా ?? లైవ్ వీడియో