KNOW THIS : వేలిముద్ర దీవి మిస్టరీ !! ఈ దీవిని ఏలియన్స్ క్రియేట్ చేశాయా ?? వీడియో
ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని ఎన్నో విచిత్ర ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి వేలి ముద్ర దీనినే Fingerprint island అంటారు.
ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని ఎన్నో విచిత్ర ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి వేలి ముద్ర దీనినే Fingerprint island అంటారు. ఇది యూరప్‌లోని క్రొయేషియాలోని అడ్రియాటిక్ సముద్రంలో ఈ దీవి ఉంది. పై నుంచి చూస్తే అచ్చం వేలిముద్రలా కనిపిస్తుంది. దీని చుట్టూ ఉండే ఆకారమే కాదు… లోపల కూడా వేలి ముద్రపై ఎలా గీతలుంటాయో… అలాగే ఈ దీవికి గీతలున్నట్లు కనిపిస్తాయి. దీవిలో ఉండే గోడలు… గీతల్లా కనిపిస్తాయి. స్థానికులు దీన్ని బాల్జెనాక్ అని పిలుస్తారు. కోడిగుడ్డు ఆకారంలో కనిపించే ఈ దీవి… అంతాకలిపి 0.14 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీనిలో గోడలు మాత్రం 23 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లైవ్ వీడియో
CJI NV Ramana: కోర్టు భవనాల సముదాయం ప్రారంభం.. లైవ్ వీడియో
న్యూఇయర్ వేడుకలే వైరస్ వేదికలు కాబోతున్నాయా ?? లైవ్ వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

