Viral Video: భార్యను ఎత్తుకోబోయి.. వెనక్కిపడిన భర్త !! నవ్వాపుకోలేరు !! వీడియో
ఈమధ్య పెళ్లిళ్లలో వధూవరులు డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వధూవరుల బంధువులు కూడా వధూవరులతో కలిసి డాన్స్ చేస్తుంటారు.
ఈమధ్య పెళ్లిళ్లలో వధూవరులు డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వధూవరుల బంధువులు కూడా వధూవరులతో కలిసి డాన్స్ చేస్తుంటారు. జనరల్‌గా భార్యాభర్తలు కలిసి డాన్స్ వేయడం చూస్తుంటాం. ఇలా వేసేటప్పుడు వారి మధ్య అవగాహన ఉండాలి. ఇద్దరూ కలిసి వేయడానికి వీలయ్యే స్టెప్స్ వేస్తే… ఆ డాన్స్ చూడటానికి చాలా బాగుంటుంది. అందరూ తమనే చూడాలని లేనిపోని రిస్కీ స్టెప్స్ వెయ్యాలని చూస్తే మాత్రం అసలుకే మోసం తప్పదు. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. ఓ డాన్స్ పార్టీలో భర్త చేసిన పని వారిని నవ్వులపాలు చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వెడ్డింగ్ డాన్స్ పార్టీ జరుగుతోంది. కొత్త జంటలు అందులో పాల్గొని స్టేజ్‌పై డాన్స్ వేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో
షాక్ కొడుతున్న చాట్ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో
Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో
Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

