రూ. 50 వేలు దొరికాయి !! ఈ చిన్నారులు ఏం చేశారో చూడండి !! వీడియో
నిజాయితీగా జీవించాలని, అదే మనల్ని రక్షిస్తుందని చెబుతుంటారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, గురువులు ఇదే విషయాన్ని చెప్పి చిన్నారులను పెంచుతుంటారు.
నిజాయితీగా జీవించాలని, అదే మనల్ని రక్షిస్తుందని చెబుతుంటారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, గురువులు ఇదే విషయాన్ని చెప్పి చిన్నారులను పెంచుతుంటారు. అయితే ఎంత మంది ఈ విషయాలను సీరియస్‌గా తీసుకొని జీవితానికి అప్లై చేస్తారు చెప్పండి. తాజాగా కేరళకు చెందిన ముగ్గురు చిన్నారులు చేసిన పనికి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని మెరికులం సెయింట్ మేరీస్ యూపీ స్కూల్‌లో చదువుకుంటోన్న మిత్రులు జ్యోస్నా గ్రేస్, శ్రీలక్ష్మీ, ఆమె సోదరి శ్రీకుట్టి స్కూల్ నుంచి ఇంటికి వెళుతోన్న సమయంలో 50 వేల రూపాయల బ్యాగ్ కనిపించింది. అయితే ఆ చిన్నారులు వెంటనే ఆ విషయాన్ని అక్కడే ఉన్న ఓ పరిచయస్తుడికి చెప్పారు. దీంతో డబ్బులు దొరికిన ప్రాంతానికి సమీపంలో ఉన్న మెడికల్ షాప్ యజమానికి ఈ విషయం చెప్పగా. ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ ఆధారంగా అవి స్థానికంగా ఉన్న పంచాయతీ సభ్యుడివని గుర్తించాడు. దీంతో వెంటనే అతనికి డబ్బులు అందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అమరభారతి.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు !! వీడియో
Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో
Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో
Millionaire Girl: పదేళ్ల వయసులో కోటీశ్వరురాలైన చిన్నారి !! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
UAE Working days : దుబాయ్‌లో ఇక నుంచి పనిదినాలు నాలుగున్నర రోజులే !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

