వాట్సాప్‌లో రూ. 500 ‘నకిలీ’ నోటు వీడియో.. వణికిపోతున్న వ్యాపారులు !! వీడియో
రూపాయి నోట్లకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కొత్తేం కాదు. నోట్ల రద్దు, కరోనా టైంలో ఫేక్ కథనాలెన్నో వైరల్ అయ్యాయి కూడా.
రూపాయి నోట్లకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కొత్తేం కాదు. నోట్ల రద్దు, కరోనా టైంలో ఫేక్ కథనాలెన్నో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా 500 రూపాయల నోటు మీద ఓ ప్రచారం వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ .. అంటే సెక్యురిటీ థ్రెడ్.. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే ఆ నోటు ఫేక్ అని, చెల్లదు అని ప్రచారం జరుగుతోంది !. ఈమేరకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఓ వీడియో వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది కూడా. దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు వణికిపోతున్నారు. ఒకవేళ తీసుకున్నా.. ఒకటికి పదిసార్లు తీక్షణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రచారం సాధారణ జనాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
రూ. 50 వేలు దొరికాయి !! ఈ చిన్నారులు ఏం చేశారో చూడండి !! వీడియో
అమరభారతి.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు !! వీడియో
Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో
Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో
Millionaire Girl: పదేళ్ల వయసులో కోటీశ్వరురాలైన చిన్నారి !! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో