Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wipro CEO Salary: ఐటీలో జీతాల జోరు.. సంవత్సరానికి రూ.79.8 కోట్ల జీతం తీసుకుంటున్నది ఎవరో తెలుసా..?

చాలా మందికి ప్రభుత్వం ఉద్యోగాలు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే జీతం ఎక్కువ ఉంటుంది కాబట్టి.. కానీ ఈ మధ్య ఐటీ వచ్చిన నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగం వైపే మొగ్గు చూపుతున్నారు...

Wipro CEO Salary: ఐటీలో జీతాల జోరు.. సంవత్సరానికి రూ.79.8 కోట్ల జీతం తీసుకుంటున్నది ఎవరో తెలుసా..?
Wipro
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 10, 2022 | 5:36 PM

చాలా మందికి ప్రభుత్వం ఉద్యోగాలు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే జీతం ఎక్కువ ఉంటుంది కాబట్టి.. కానీ ఈ మధ్య ఐటీ వచ్చిన నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగం వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే జీతం భారీగా ఉంటుంది. భారీగా అంటే నెలకు లక్షో, రెండు లక్షలో అనుకుంటాం. కానీ ఓ ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో పని చేస్తున్న ఉద్యోగి భారీగా జీతం అందుకుంటున్నాడు. అతనే Wipro CEO థియరీ డెలాపోర్ట్. అతను వార్షిక వేతనం కింద 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.79.8 కోట్లను(10.51 మిలియన్ డాలర్లను) పొందినట్టు ఈ ఐటీ సర్వీసుల కంపెనీ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. ఈ వార్షిక రిపోర్టును విప్రో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించింది. భారత ఐటీ రంగంలో అత్యధికత వేతనం అందుకుంటోన్న సీఈవోగా థియరీ డెలాపోర్ట్ ఉన్నారు.

డెలాపోర్ట్ వార్షిక వేతనం గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.7 మిలియన్ డాలర్లుగా అంటే భారతీయ కరెన్సీ లెక్కన రూ.64.3 కోట్లుగా ఉంది. ఈ మధ్యే ఐటీ కంపెనీల సీఈవోల జీతాలను ఆయా కంపెనీలు బయట పెడుతున్నాయి. ఈ సీఈవోలలో దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజమైన టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ వార్షిక వేతన ప్యాకేజీ కింద రూ.25.77 కోట్లను తీసుకున్నారు. ఆయన వేతనం 27 శాతం పెరిగినట్టు కంపెనీ తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. అలాగే ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం 43 శాతం పెరిగి రూ.71 కోట్లుగా ఉన్నట్టు ఆ టెక్ దిగ్గజం పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మాత్రం 1.82 మిలియన్ డాలర్లను జీతంగా తీసుకున్నారు.

జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఏంటో తెలుసా?
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఏంటో తెలుసా?
విల్లు వంటి ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..
విల్లు వంటి ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..