AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI: నవంబర్ 3 నుండి యూపీఐలో కీలక మార్పులు.. ప్రాసెస్‌ అయ్యే కీలక లావాదేవీలు!

UPI Payments: నవంబర్ 3, 2025 నుండి అమలులోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం.. ఆమోదించిన లావాదేవీలు మాత్రమే 10 రోజువారీ పేమెంట్‌ సైకిల్స్‌ ప్రాసెస్ చేయనున్నారు. అదనంగా వివాదాస్పద లావాదేవీల కోసం రెండు కొత్త సైకిల్స్‌ను ప్రవేశపెట్టారు. అలాగే మీరు.

UPI: నవంబర్ 3 నుండి యూపీఐలో కీలక మార్పులు.. ప్రాసెస్‌ అయ్యే కీలక లావాదేవీలు!
Subhash Goud
|

Updated on: Sep 27, 2025 | 9:51 PM

Share

UPI Payment Changes 2025: భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు తమ రోజువారీ డబ్బు లావాదేవీలను నిర్వహించడానికి UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితిలో వినియోగదారులు సేవలను సులభంగా పొందేందుకు UPIలో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ విషయంలో నవంబర్ 3, 2025 నుండి UPIలో కొన్ని కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి.

UPIలో అమలులోకి రానున్న కొత్త నియమాలు:

భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు డబ్బు లావాదేవీలు చేయడానికి యూపీఐని ఉపయోగిస్తుండగా, కొన్ని కొత్త నియమాలు నవంబర్ 3, 2025 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త మార్పులు కస్టమర్, వ్యాపార లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా చేస్తాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.

UPIలో కొత్త సెటిల్‌మెంట్ సైకిల్స్:

నవంబర్ 3, 2025 నుండి అమలులోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం.. ఆమోదించిన లావాదేవీలు మాత్రమే 10 రోజువారీ పేమెంట్‌ సైకిల్స్‌ ప్రాసెస్ చేయనున్నారు. అదనంగా వివాదాస్పద లావాదేవీల కోసం రెండు కొత్త సైకిల్స్‌ను ప్రవేశపెట్టారు.

ఇవి కూడా చదవండి

పది రోజుల్లో ప్రాసెస్‌ అయ్యే లాదేవీలు:

  • పేమెంట్‌ సైకిల్ 1: రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు
  • పేమెంట్‌ సైకిల్ 2: అర్ధరాత్రి నుండి ఉదయం 5 గంటల వరకు
  • పేమెంట్‌ సైకిల్ 3: ఉదయం 5 నుండి 7 వరకు
  • పేమెంట్‌ సైకిల్ 4: ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు
  • పేమెంట్‌ సైకిల్ 5: ఉదయం 9 నుండి 11 వరకు
  • పేమెంట్‌ సైకిల్ 6: ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు
  • పేమెంట్‌ సైకిల్ 7: మధ్యాహ్నం 1:00 నుండి 3:00 వరకు
  • పేమెంట్‌ సైకిల్ 8: మధ్యాహ్నం 3 నుండి 5 వరకు
  • పేమెంట్‌ సైకిల్ 9: సాయంత్రం 5 నుండి 7 వరకు
  • పేమెంట్‌ సైకిల్ 10: సాయంత్రం 7 నుండి రాత్రి 9 వరకు

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్‌లో ఒకదాని ధర ఎంతో తెలుసా? BMW కార్లనే కొనొచ్చు!

ఇది కూడా చదవండి: Mahindra: మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..