Silver Price Today: వెండి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. చాలా..

Silver Price Today: వెండి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర
Follow us

|

Updated on: Feb 15, 2022 | 6:05 AM

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. చాలా మంది డబ్బున్న వాళ్లు వెండి పాత్రలు, విగ్రహాలు కొనుగోళ్లు చేస్తుంటారు. ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. వెండి మాత్రం భారీగా పెరిగింది. మంళవారం (ఫిబ్రవరి 15)న దేశంలో వెండి ధర ఎగబాకింది. కిలో బంగారంపై రూ.800 నుంచి రూ.1200 వరకు పెరిగింది. అయితే రోజులో ధరలలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,800 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,800లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 68,600లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 63,800 లుగా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 68,600 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 68,600 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Air India New CEO: ఎయిర్‌ ఇండియాకు కొత్త బాస్‌.. ప్రకటించిన టాటా సన్స్‌