Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిల్వర్ ధర..
Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు...
Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. చాలా మంది డబ్బున్న వాళ్లు వెండి పాత్రలు, విగ్రహాలు కొనుగోళ్లు చేస్తుంటారు. బుధవారం (ఫిబ్రవరి 16)న దేశంలో వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.800 తగ్గింది. బుధవారం కిలో వెండి రూ.63,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,000 లుగా ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,000లుగా కొనసాగుతోంది.
► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 68,200లుగా ఉంది.
► కోల్‌కతాలో కిలో వెండి ధర 63,000 లుగా ఉంది.
► కేరళలో కిలో వెండి ధర 68,200 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది.
► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది.
► విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 68,200 వద్ద కొనసాగుతోంది.
Read Also.. Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..