Air Coolers: కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై టాప్ డీల్స్.. మిస్ కాకండి..

ప్రజలందరూ చల్ల గాలిని అందించే ఏసీలు, కూలర్ల వైపు చూస్తున్నారు. సాధారణంగా ఏసీల ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ కూలర్లు మాత్రం దిగువ మధ్య తరగతికి సైతం అందుబాటులో ఉంటాయి. పైగా ప్రముఖ ఈ​-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్స్‌ ఉన్నాయి. దాదాపు 45 శాతం తగ్గింపు ధరలో వీటిని అందజేస్తుంది అమెజాన్‌. ఈ నేపథ్యంలో టాప్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ.. అధిక పనితీరు కలిగిన కూలర్లను మీకు అందిస్తున్నాం.

Air Coolers: కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై టాప్ డీల్స్.. మిస్ కాకండి..
Air Coolers
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:24 AM

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు క్రమేపీ ముదురుతున్నాయి. ఇప్పటి వరకూ చల్లగా ఉన్న వాతావరణం మారింది. ఉక్కబోతతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. ప్రజలందరూ చల్ల గాలిని అందించే ఏసీలు, కూలర్ల వైపు చూస్తున్నారు. సాధారణంగా ఏసీల ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ కూలర్లు మాత్రం దిగువ మధ్య తరగతికి సైతం అందుబాటులో ఉంటాయి. పైగా ప్రముఖ ఈ​-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్స్‌ ఉన్నాయి. దాదాపు 45 శాతం తగ్గింపు ధరలో వీటిని అందజేస్తుంది అమెజాన్‌. ఈ నేపథ్యంలో టాప్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ.. అధిక పనితీరు కలిగిన కూలర్లను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..

అన్ని రకాల కూలర్లు..

మీ ఆఫీసులో ఉపయోగించుకోవడానికి టవర్ కూలర్, మీ లివింగ్ రూమ్‌కి పవర్ ఫుల్ డిజర్ట్ కూలర్, మీ బెడ్‌రూమ్‌కి పోర్టబుల్ కూలర్ ఇలా ఏదీ కావాలన్నా అమెజాన్ లో దొరుకుతుంది. ఆ కూలర్ల వివరాలు, ధరలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం..

బజాజ్ పీఎక్స్‌ 97 టార్క్ న్యూ 36ఎల్..

డ్యూరామెరిన్ పంప్, టర్బోఫ్యాన్ టెక్నాలజీ తో చల్లని గాలిని ఇది విడుదల చేస్తుంది. ఇంటిలో వాడుకోవడానికి రూపొందించారు. తెలుపు రంగులో ఆకట్టుకుంటుంది. దీనికి మూడేళ్ల వారంటీ కూడా ఉంది. మూడు స్థాయిల్లో వేగాన్ని నియంత్రణ చేసుకోవచ్చు. దీని ట్యాంక్ కెపాసిటీ 36 లీటర్లు. రూ.6,799 ధరకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

క్రాంప్టన్ ఓజోన్ డెసెర్ట్ ఎయిర్ కూలర్ 75ఎల్..

ఎవర్‌లాస్ట్ పంప్, ఆటో ఫిల్ వంటి అధునాతన ఫీచర్లు ఈ కూలర్ లో ఉన్నాయి. దీని ట్యాంకు సామర్థ్యం 75 లీటర్లు, 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్ సిస్టమ్, హై-డెన్సిటీ ప్యాడ్ల కారణంగా గదిలోని ప్రతి చోటుకూ చల్లని గాలిని ప్రసరింపజేస్తుంది. అందమైన డిజైన్ లో తెలుపు, నీలిరంగులలో లభిస్తుంది. దీని ధర అమెజాన్‌లో రూ.11,000గా ఉంది.

బజాజ్ డీఎంహెచ్ 90 నియో 90 ఎల్ డెసర్ట్ ఎయిర్ కూలర్..

డ్యూరామెరిన్ పంప్, హెక్సాకూల్, టర్బోఫ్యాన్ టెక్నాలజీ, ఐస్ చాంబర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. 90 లీటర్ల నీటి సామర్థ్యం, 90 అడుగుల ఎయిర్ త్రో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద గదులు, లేదా విశాల ప్రాంతంలో దీనిని ఉపయోగించుకోవచ్చు. తెలుపు రంగులో మంచి డిజైన్ లో 3 స్పీడ్ నియంత్రణతో తయారు చేశారు. ఈ కూలర్ రూ.11,399కు అందుబాటులో ఉంది.

క్రాంప్టన్ ఆప్టిమస్ డెసర్ట్ ఎయిర్ కూలర్ 100ఎల్..

ఈ కూలర్ ను విశాలమైన ప్రదేశాల్లో చక్కగా వాడుకోవచ్చు. 100 లీటర్ల సామర్థ్యం, 18 అంగుళాల ఫ్యాన్‌తో కారణంగా చల్లని గాలి చాలా బాగా వస్తుంది. ఎవర్లాస్ట్ పంప్, సులభంగా శుభ్రం చేయగల పెద్ద ఐస్ చాంబర్, తేమ నియంత్రణ ఫీచర్ దీని ప్రత్యేకతలు. తెలుపు, నలుపు రంగులలో లభించే ఈ కూలర్ ధర రూ.14,300గా ఉంటుంది.

బజాజ్ పీఎంహెచ్ 25 డీఎల్ఎక్స్ 24ఎల్..

ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ మీ ఇంటిని చాలా చల్లగా ఉంచుతుంది. దీని ట్యాంకు కెపాసిటీ 24 లీటర్లు, డురామరిన్ పంప్, యాంటీ బాక్టీరియల్ హెక్సాకూల్ మాస్టర్ కూలింగ్ టెక్నాలజీ, 3 స్పీడ్ నియంత్రణ దీనిలోకి ప్రత్యేక ఫీచర్లు. దీనికి మూడేళ్ల వారంటీ కూడా ఇస్తున్నారు. తెలుపు రంగులో లభిస్తుంది.

సింఫనీ డైట్ 12టీ టవర్ కూలర్..

ఇంటిలో వినియోగించుకోవడానికి ఈ కూలర్లు బాగుంటుంది. బ్లోవర్‌ నుంచి వేగంగా వీచే చల్లని గాలి మిమ్మల్ని సేద తీరుస్తుంది. దుమ్ము, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియాను ఐ-ప్యూర్ టెక్నాలజీ ఫిల్టర్ చేస్తుంది. దీంతో గాలి నాణ్యతను మెరుగుపడుతుంది. 12 లీటర్ల కెపాసిటీ, తెలుపు రంగులో లభించే ఈ టవర్ కూలర్ ధర 6,119. అలాగే తక్కువ విద్యుత్ తో చక్కగా పని చేస్తుంది.

సింఫనీ ఐస్ క్యూబ్ 27 ఎయిర్ కూలర్..

శక్తివంతమైన ఫ్యాన్, మూడు వైపులా కుషన్లతో చల్లని గాలి వస్తుంది. దీనిలోకి ఐ ప్యూర్ టెక్నాలజీ గాలిలోని దుమ్ము, పుప్పొడి, ఇతర కలుషితాలను తొలగిస్తుంది. ఈ కూలర్ తక్కువ విద్యుత్ వినియోగంతో సమర్థంగా పనిచేస్తుంది. దీని కెపాసిటీ 27 లీటర్లు, తెలుపు రంగులో లభిస్తుంది. ఈ కూలర్ రూ.6,949 ధరకు అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.