AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి ప్రియులకు బిగ్‌షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ కొనాలంటే..

రాను..కిందకు దిగి రాను అంటోంది బంగారం.. గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే గోల్డ్‌ రేట్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఇవాళ కూడా పసిడి బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి షట్ డౌన్ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా శనివారం ఉదయం మార్కెట్‌ ప్రారంభ సమయానికి బంగారం ధర మళ్లీ పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ఎంత ఉందంటే..

పసిడి ప్రియులకు బిగ్‌షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ కొనాలంటే..
Gold Rate
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2025 | 10:50 AM

Share

బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి ప్రియులకు షాకిస్తూ అమాంతంగా ఎగిరిపోతోంది బంగారం. దసరా తరువాత గోల్డ్‌ ధర దిగుతుందని చాలా మంది భావించారు. కానీ, అక్టోబర్‌ మొదటి వారంలోనే పుత్తడి ధర కొండెక్కి కూర్చుంది. నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు నేడు అమాతం పెరిగాయి. రాను..కిందకు దిగి రాను అంటోంది బంగారం.. గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే గోల్డ్‌ రేట్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఇవాళ కూడా పసిడి బంగారం ధర భారీగా పెరిగింది.

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి షట్ డౌన్ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా శనివారం ఉదయం మార్కెట్‌ ప్రారంభ సమయానికి బంగారం ధర మళ్లీ పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ఎంత ఉందంటే..

అక్టోబర్‌ 4 ఉదయం 10గంటల తరువాత బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముపై 87 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములు రూ.1,19,400లకు చేరింది. కాగా, నిన్న 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర1,18,530లుగా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,09,450లకు చేరింది. నిన్న అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,08,650లుగా ఉంది. ఇకపోతే, ఇవాళ 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ.89,550లుగా ఉంది. అదే నిన్నటి ధర చూస్తే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ.88,900లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక వెండి ధర కూడా నెమ్మదిగా కదులుతోంది. ఇవాళ ఉదయం 10గంటల తరువాత వెండి ధర గ్రాము3 రూపాయలు పెరిగింది. దాంతో గ్రాము వెండి ధర రూ.165లకు చేరింది. దీంతో కిలో వెండి ధర రూ.1,65,000లకు పలుకుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!