FD Interest Rates: పెట్టుబడిదారులకు ఆ బ్యాంకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల జాతర

రాబడి తక్కువైనా పెట్టుబడితో పాటు రాబడికి కూడా హామీ ఉంటుందనే ఉద్దేశంతో ఎఫ్‌డీల్లో పెట్టుబడికి చాలా మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఎఫ్‌డీల్లో పెట్టుబడిపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

FD Interest Rates: పెట్టుబడిదారులకు ఆ బ్యాంకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల జాతర
Fixed Deposit
Follow us

|

Updated on: Jun 11, 2024 | 2:35 PM

భారతదేశంలో పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్థిర ఆదాయాన్ని అందించే నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా నిలిచాయి. రాబడి తక్కువైనా పెట్టుబడితో పాటు రాబడికి కూడా హామీ ఉంటుందనే ఉద్దేశంతో ఎఫ్‌డీల్లో పెట్టుబడికి చాలా మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఎఫ్‌డీల్లో పెట్టుబడిపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 10, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఉన్న కాలవ్యవధిపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 21 నెలల కంటే తక్కువ కాల వ్యవధిపై 7.25 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా వడ్డ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 నుంచి 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • 30 నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు 3.50 శాతం వడ్డీని పొందవచ్చు.
  • 46 రోజుల నుంచి ఆరు నెలల లోపు మధ్య మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలకు 4.50 శాతం వడ్డీ లభిస్తుంది. 
  • ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం బ్యాంక్ 5.75 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 
  • తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 
  • ఒక సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 6.60 శాతం వడ్డీ వస్తుంది. 
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు 7.10% వడ్డీ రేటు లభిస్తుంది. 
  • 18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ వ్యవధిలో బ్యాంక్ 7.25 శాతం వడ్డీను పొందవచ్చు.
  • అయితే 21 నెలల నుంచి రెండు సంవత్సరాల పదకొండు నెలల లోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.
  • 2 సంవత్సరాల 11 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ, 2 సంవత్సరాల 1 రోజు నుంచి 2 సంవత్సరాల 11 నెలల కంటే తక్కువ కాల వ్యవధిపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు.
  • ఐదు సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

రికరింగ్ డిపాజిట్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 27 నెలల నుంచి 36 నెలల కాలవ్యవధిలో రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇది సాధారణ పౌరులకు 7.15 శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 39 నెలలు, 48 నెలలు, 60 నెలల కాలవ్యవధి కోసం, బ్యాంక్ సాధారణ పౌరులకు 7.20 శాతం వడ్డీను అందిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.70% అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!