AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata: టాటా ఆల్ట్రోజ్‌ కొత్త కారు ఎలా ఉందో చూశారా.? స్పోర్టీ లుక్‌లో వావ్‌ అనిపించే ఫీచర్స్‌..

ఆల్ట్రోజ్‌ రేసర్‌ పేరుతో ఈ కారును లాంచ్‌ చేసింది. ఈ కారును ఆర్‌1, ఆర్‌2, ఆర్‌3 పేరుతో మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ కొత్త కారును లాంచ్‌ చేశారు. ఆల్ట్రోజ్‌ రేసర్‌ కారు ఎక్స్ షోరూమ్‌ ధర రూ. 9.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఆర్‌2 వేరియంట్‌ ధర రూ. 1 లక్ష అదనంగా నిర్ణయించారు. అలాగే ఆర్‌3 వేరియంట్ ధర అదనంగా...

Tata: టాటా ఆల్ట్రోజ్‌ కొత్త కారు ఎలా ఉందో చూశారా.? స్పోర్టీ లుక్‌లో వావ్‌ అనిపించే ఫీచర్స్‌..
Tata Altroz Racer
Narender Vaitla
|

Updated on: Jun 09, 2024 | 4:30 PM

Share

భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన ఆల్ట్రోజ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్లో రికార్డు అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించిందీ కార్‌. అయితే తాజాగా ఈ టాటా కంపెనీ ఆల్ట్రోజ్‌ నుంచి మరో వేరియంట్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త కారును తీసుకొచ్చింది.

ఆల్ట్రోజ్‌ రేసర్‌ పేరుతో ఈ కారును లాంచ్‌ చేసింది. ఈ కారును ఆర్‌1, ఆర్‌2, ఆర్‌3 పేరుతో మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ కొత్త కారును లాంచ్‌ చేశారు. ఆల్ట్రోజ్‌ రేసర్‌ కారు ఎక్స్ షోరూమ్‌ ధర రూ. 9.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఆర్‌2 వేరియంట్‌ ధర రూ. 1 లక్ష అదనంగా నిర్ణయించారు. అలాగే ఆర్‌3 వేరియంట్ ధర అదనంగా మరో రూ. లక్షన్నరగా ఉంది. ఈ కారును ప్యూర్‌ గ్రే, అటామిక్‌ ఆరెంజ్‌ అవెన్యూ వైట్‌ రంగుల్లో తీసుకొచ్చారు.

ఆల్ట్రోజ్‌ కారు ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు ఎక్స్‌టీరియర్‌ను పూర్తిగా స్పోర్టీ లుక్‌లో డిజైన్‌ చేశారు. బ్లాక్-అవుట్ బానెట్, రేసింగ్ స్ట్రిప్స్‌తో పాటు రూఫ్, ఆల్ట్రోజ్ రేసర్‌కు స్టోర్టీ లుక్‌ను తీసుకొచ్చింది. ఇక ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులే చేశారు. వాయిస్‌ అసిస్టెంట్ సన్‌ రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేడ్‌ ఫ్రంట్ సీట్స్‌ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు.

ఇక సెక్యూరిటీ డివైజ్‌ల పరంగా చూస్తే ఇందులో ఏబీఎస్‌, ఈఎస్‌సీలతో పాటు 6 ఎయిర్‌ బ్యాగ్‌లను అందించారు. అలాగే ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కన్నా పెద్ద యూనిట్‌ను అందించారు. ఇక ఇంజన్‌ విషయానికొస్తే ఈ కారులో 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఇచ్చారు. 118బీహెచ్‌పీ, 170ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి