AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 83.88 పాయింట్లు లాభపడి 37,481.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.40 పాయింట్లు లాభపడి 11,113.80 వద్ద ముగిసింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, హీరోమోటోకార్ప్‌, టాటాస్టీల్‌, ఐఓసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్ కంపెనీ భారీ నష్టాలను చవిచూశాయి. 1134 కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవ్వగా.. 1333 కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. కాగా, […]

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 4:29 PM

Share

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 83.88 పాయింట్లు లాభపడి 37,481.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.40 పాయింట్లు లాభపడి 11,113.80 వద్ద ముగిసింది.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, హీరోమోటోకార్ప్‌, టాటాస్టీల్‌, ఐఓసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్ కంపెనీ భారీ నష్టాలను చవిచూశాయి. 1134 కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవ్వగా.. 1333 కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. కాగా, 137 కంపెనీల షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇక కాఫీడే మాతృసంస్థ సీడీఈ షేర్లు నేడు కూడా మరో 20శాతం కుంగి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Follow Us
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్