Stock Market Update: బడ్జెట్ డే బూస్టర్.. పైపైకి దూసుకుపోతున్న సూచీలు

Stock Market Update: నిర్మలా సీతారామన్ సమర్పించనున్న బూస్టర్ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో..

Stock Market Update: బడ్జెట్ డే బూస్టర్.. పైపైకి దూసుకుపోతున్న సూచీలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2022 | 10:27 AM

Stock Market Update: నిర్మలా సీతారామన్ సమర్పించనున్న బూస్టర్ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. కొద్ది సేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. పారిశ్రామిక అనుకూల బడ్జెట్‌‌ను నిర్మలా సీతారామన్ సమర్పిస్తారని స్టాక్ మార్కెట్ మదుపర్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Budget 2022 Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఆర్థిక శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలు

Budget 2022 LIVE: కాసేపట్లో పార్లమెంట్‌ కేంద్ర బడ్జెట్‌.. ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది?

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల