Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించిన రైల్వే.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..

Sankranti special trains 2026: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.. 2026 జనవరి 4వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించిన రైల్వే.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..
Sankranthi Special Trains

Updated on: Dec 13, 2025 | 12:52 PM

Sankranti special trains 2026: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.. 2026 జనవరి 4వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు 2025 డిసెంబర్ 14వ తేదీ (ఆదివారం) ఉదయం 08.00 గంటల నుండి ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటనలో తెలిపారు.

స్పెషల్ ట్రైన్లు.. తేదీల వివరాలు ఇలా..

07263 కాకినాడ టౌన్ – వికారాబాద్ 08.01.2026

07264 వికారాబాద్ – కాకినాడ టౌన్ 09.01.2026

07279 కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ 10.01.2026

07280 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ 11.01.2026

07261 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ 09.01.2026, 11.01.2026 & 13.01.26

07262 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ 10.01.2026 & 12.01.2026

07265 తిరుపతి- వికారాబాద్ 09.01.2026

07271 వికారాబాద్ – కాకినాడ టౌన్ 10.01.2026 & 12.01.2026

07272 కాకినాడ టౌన్ – వికారాబాద్ 11.01.2026

07273 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ 12.01.2026

07261 కాకినాడ టౌన్ – లింగంపల్లి/ వికారాబాద్ 17.01.26

07262 వికారాబాద్ / లింగంపల్లి – కాకినాడ టౌన్ 18.01.26

07265 కాకినాడ టౌన్ – వికారాబాద్ 18.01.26

07266 వికారాబాద్ – కాకినాడ టౌన్ 19.01.26

07261 కాకినాడ టౌన్ – వికారాబాద్ / లింగంపల్లి 19.01.26

07262 వికారాబాద్ / లింగంపల్లి – కాకినాడ టౌన్ 20.01.26

07244 వికారాబాద్ – నరసాపూర్ 09.01.26 & 11.01.26

07245 నరసపూర్ – వికారాబాద్ 10.01.26

07246 నరసపూర్ – సికింద్రాబాద్ 12.01.26

07247 సికింద్రాబాద్ – నరసాపూర్ 13.01.26

07247 సికింద్రాబాద్ – నరసాపూర్ 09.01.26

07248 నరసపూర్ – వికారాబాద్ 10.01.26 & 12.01.26

07249 వికారాబాద్ – నరసపూర్ 11.01.26

07250 నరసపూర్ – వికారాబాద్ 09.01.26 & 11.01.26

07251 వికారాబాద్ – నరసాపూర్ 10.01.26 & 12.01.26

07253 వికారాబాద్ – నరసాపూర్ 12.01.26

07254 నరసపూర్ – వికారాబాద్ 13.01.26

07257 నరసపూర్ – లింగంపల్లి / వికారాబాద్ 17.01.2026

07258 వికారాబాద్ / లింగంపల్లి – నరసపూర్ 18.01.2026

07259 నరసపూర్ – వికారాబాద్ / లింగంపల్లి 18.01.2026

07260 వికారాబాద్ / లింగంపల్లి – నరసపూర్ 19.01.2026

07257 నరసపూర్ – వికారాబాద్ / లింగంపల్లి 19.01.2026

07258 వికారాబాద్ / లింగంపల్లి – నరసపూర్ 20.01.2026

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..