Silver price today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Silver Price Today: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

Silver price today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Silver Price
Follow us

|

Updated on: Jan 05, 2022 | 5:48 AM

Silver Price Today: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. బుధవారం(జనవరి 5) దేశీయంగా కిలో వెండి ధర 61,700 గా ఉంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,700గా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండి ధర రూ. 61,700గా కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,700 గా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 61,700గా కొనసాగుతోంది. * కేరళలో కిలో వెండి ధర 65,700గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,700గా ఉంది. * విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,700గా ఉంది. * విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,700 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు